సివిల్ వర్క్స్

 

మొత్తం  బడ్జెట్ లో 33% సివిల్ పనులకు కేటాయించబడును.

·                     సివిల్ వర్క్స్ లో అవసరమైన చోట అదనపు తరగతి గదులు, టాయ్ లెట్లు మంజూరు చేస్తారు. సివిల్ పనుల నిమిత్తం మంజూరైన మొత్తాన్ని పాఠశాల విద్యా  యాజమాన్య కమిటీ సమావేశాలలో చర్చించి, తీర్మానం చేసి ఖర్చు చేయాలి.

భారీ మరమ్మత్తులు

            ఈ మరమ్మత్తుల క్కింద నిర్మాణం జరిగి కనీసం 10 సంవత్సరములకు పైబడిన భవనాలకు మాత్రమే నిధులు  మంజూరు చేయబడును.

          ఈ విద్యా సంవత్సరంలో 729  ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలలకు నిదులు మంజూరు చేయడం  జరిగింది.