మన మండలం గూర్చి తెలుసుకోదం

వికీపీడియా వారి సౌజన్యం తో

తూర్పు గోదావరి జిల్లా మండలాలు
సంఖ్య పేరు సంఖ్య పేరు సంఖ్య పేరు
1 మారేడుమిల్లి 21 పిఠాపురం 41 కపిలేశ్వరపురం
2 వై.రామవరం 22 కొత్తపల్లె 42 ఆలమూరు
3 అడ్డతీగల 23 కాకినాడ(గ్రామీణ) 43 ఆత్రేయపురం
4 రాజవొమ్మంగి 24 కాకినాడ (పట్టణ) 44 రావులపాలెం
5 కోటనందూరు 25 సామర్లకోట 45 పామఱ్ఱు
6 తుని 26 రంగంపేట 46 కొత్తపేట
7 తొండంగి 27 గండేపల్లి 47 పి.గన్నవరం
8 గొల్లప్రోలు 28 రాజానగరం 48 అంబాజీపేట
9 శంఖవరం 29 రాజమండ్రి (గ్రామీణ) 49 ఐనవిల్లి
10 ప్రత్తిపాడు 30 రాజమండ్రి (పట్టణ) 50 ముమ్మిడివరం
11 ఏలేశ్వరం 31 కడియం 51 ఐ.పోలవరం
12 గంగవరం 32 మండపేట 52 కాట్రేనికోన
13 రంపచోడవరం 33 అనపర్తి 53 ఉప్పలగుప్తం
14 దేవీపట్నం 34 బిక్కవోలు 54 అమలాపురం
15 సీతానగరం 35 పెదపూడి 55 అల్లవరం
16 కోరుకొండ 36 కరప 56 మామిడికుదురు
17 గోకవరం 37 తాళ్ళరేవు 57 రాజోలు
18 జగ్గంపేట 38 కాజులూరు 58 మలికిపురం
19 కిర్లంపూడి 39 రామచంద్రాపురం 59 సఖినేటిపల్లి
20 పెద్దాపురం 40 రాయవరం 60 రౌతులపూడి

పురపాలక వ్యవస్థలు

తూర్పు గోదావరి జిల్లాలో 8 పురపాలక వ్యవస్థలు రెండు నగరపాలక వ్యవస్థలు ఉన్నాయి. రాజమండ్రి మరియు కాకినాడ నగర పాలక వ్యవస్థలుగా ప్రకటించబడ్డాయి.

  1. అమలాపురం
  2. కాకినాడ
  3. మండపేట
  4. పెద్దాపురం
  5. పిఠాపురం
  6. రామచంద్రాపురం
  7. సామర్లకోట
  8. తుని